పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Thursday, September 20, 2018

సృష్టి

సృష్టి  ఆవిర్భావము


  1. పరాపరము దీనియందు శివం పుట్టింది 
  2. శివం నుండి శక్తి పుట్టింది 
  3. శక్తి నుండి నాదం పుట్టింది 
  4. నాదం నుండి బిందువు 
  5. బిందువు నుండి సదాశివం 
  6. సదాశివం నుండి మహేశ్వరం 
  7. మహేశ్వరం నుండి ఈశ్వరం 
  8. ఈశ్వరం నుండి రుద్రుడు 
  9. రుద్రుడు నుండి విష్ణువు 
  10. విష్ణువు నుండి బ్రహ్మ 
  11. బ్రహ్మ నుండి ఆత్మ 
  12. ఆత్మ నుండి దహరాకాశం 
  13. దహరాకాశం నుండి వాయువు 
  14. వాయువు నుండి అగ్ని 
  15. అగ్ని నుండి జలం 
  16. జలం నుండి పృథ్వి
  17. పృథ్వి యందు ఓషధులు 
  18. ఓషధులు యందు అన్నం
  19. అన్నం వల్ల జీవం మనగలుగుతుంది 

2 comments:

  1. పేరు రాయకుండా పదనిసలు ఏంది బయ్యా.

    ReplyDelete
  2. అయినా ఇన్నేళ్ల తరువాత ఏదో రాయాలని ఎందుకు అనిపించింది. ఇన్నాళ్లు ఏమైపోయావు.

    ReplyDelete

మీ వ్యాఖ్యలకు ముందుగానే కృతఙ్ఞతలు.