పరుగే పెట్టు.. పరుగే పెట్టు.. పరుగే పెట్టు.. పరుగే పెట్టు
అలసట అన్నది లేనే లేదు
నిరంతరంగా పరుగే పెట్టు
ప్రపంచ మన్నది చిన్నదిర
అందులో నువ్వు గెలిచేటట్టు ..
రాజు లేదు.. పేద లేదు..
కాదు విజయం ఒకరికి సొత్తు
కష్టం నష్టం ఏదైనా గెలిచే వరకు పోరాడు
నీతి, నియమం నీవైతే ప్రపంచానికే ఎదురేగు ..
పరుగే పెట్టు.. పరుగే పెట్టు..
అలసట అన్నది లేనే లేదు
నిరంతరంగా పరుగే పెట్టు
ప్రపంచ మన్నది చిన్నదిర
అందులో నువ్వు గెలిచేటట్టు
పరుగే పెట్టు.. పరుగే పెట్టు..
పదనిసలు
Monday, March 31, 2008
పెట్టమ్మా పరుగు..
Subscribe to:
Post Comments (Atom)
చాలా ఉత్సాహం తెప్పించేలా ఉంది మీ పోస్ట్. ధన్యవాదాలు.
ReplyDelete- నల్లమోతు శ్రీధర్
ధన్యవాదములు శ్రీధర్ గారు.
ReplyDeleteబాగుంది మీ ఉద్బోధన.
ReplyDeleteతమాషా గమనించారా?
ఇవ్వాళ్ళ కూడలి ముఖపత్రం టపాల జాబితాలో ముందు సరిగమలు, వెనువెంటనే పదనిసలు! భలే!!