పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Wednesday, June 18, 2008

జన జాగృతి

జన జాగృత నవ భారత మహోదయం
ఈకనులతోనే కాంచుదాం
ఈ జీవితమున సాధించుదాం.. జన జాగృత

ప్రాంత భాష కులమతాల కలకలతో
పలురీతుల బలహీనతలావరించే
అందరామొకటిగా నిలిచి తరతమ బేధాలు మరచి
జాతిని సేవించుదాం.. మన భారతినే పూజించుదాం.. జన జాగృత

కంటి నలుసు కాలి ముల్లు కలిగించే బాధలను
గుండె రగుల మెదడు పగుల ఇడుములు తొలగించుదాం
అహరహమూ శ్రమియించి జగతిన శిరమెత్తి నిలిచి
జాతిని సేవించుదాం.. మన భారతినే పూజించుదాం జన జాగృత


చిన్నప్పుడెప్పుడో మా మాష్టారు నేర్పిన పాట ఇది. నాకు కొంతే గుర్తుంది,మిగిలింది ఎవరికైనా తెలిస్తే పూరించరూ...???

2 comments:

  1. nice, chala bagumdi nee visleshana, nice

    naku telugu bloggerlo naa blog ela add cheyyalo teliyatam ledu akkada blog cherchamdi daggara kottina kuda raava tam ledu, meeru komcham cheppara pls

    ReplyDelete
  2. హను గారు,
    మీ వ్యాఖ్య కి నా కృతజ్ఞతలు. ఆలస్యంగా జవాబు ఇస్తున్నందుకు మన్నించండి. నేను వ్యాఖ్య చూడలేదు. మీ బ్లాగ్ తయారు చేసుకున్నరనుకుంటున్నాను. మీకేమైనా సహాయం కావాలంటే నన్ను సంప్రదించండి.

    ReplyDelete

మీ వ్యాఖ్యలకు ముందుగానే కృతఙ్ఞతలు.