సృష్టి ఆవిర్భావము
- పరాపరము దీనియందు శివం పుట్టింది
- శివం నుండి శక్తి పుట్టింది
- శక్తి నుండి నాదం పుట్టింది
- నాదం నుండి బిందువు
- బిందువు నుండి సదాశివం
- సదాశివం నుండి మహేశ్వరం
- మహేశ్వరం నుండి ఈశ్వరం
- ఈశ్వరం నుండి రుద్రుడు
- రుద్రుడు నుండి విష్ణువు
- విష్ణువు నుండి బ్రహ్మ
- బ్రహ్మ నుండి ఆత్మ
- ఆత్మ నుండి దహరాకాశం
- దహరాకాశం నుండి వాయువు
- వాయువు నుండి అగ్ని
- అగ్ని నుండి జలం
- జలం నుండి పృథ్వి
- పృథ్వి యందు ఓషధులు
- ఓషధులు యందు అన్నం
- అన్నం వల్ల జీవం మనగలుగుతుంది
పేరు రాయకుండా పదనిసలు ఏంది బయ్యా.
ReplyDeleteఅయినా ఇన్నేళ్ల తరువాత ఏదో రాయాలని ఎందుకు అనిపించింది. ఇన్నాళ్లు ఏమైపోయావు.
ReplyDelete