కాలచక్రం పరాశక్తి ఆధీనంలో నడుస్తుంది. ఇప్పటివరకు ఎంతోమంది శివులు ఎంతోమంది విష్ణువులు ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు. ఇప్పటివరకు 50 బ్రహ్మలు వచ్చారు. ఇప్పుడు నడుస్తుంది 51వ వాడు.
- కృత/సత్య యుగం (17,28,000 మానవ సంవత్సరాలు )
- త్రేతాయుగం (12,96,000 మానవ సంవత్సరాలు )
- ద్వాపరయుగం (8,64,000 మానవ సంవత్సరాలు )
- కలియుగం (4,32,000 మానవ సంవత్సరాలు)
4 యుగాలకు 1 మహాయుగం
71 మహాయుగాలకు 1 మన్వంతరం
ప్రతిమన్వంతరం తర్వాత 1 సంధికాలం వస్తుంది (17,28,000 సంవత్సరాలు)
14 మన్వంతరాలకు ఒక సృష్టి 1 కల్పం 14 మంది మనువులు.
1000 మహా యుగాలకు బ్రహ్మకు పగలు. (1 కల్పం )
2000 యుగాలకు బ్రహ్మకు ఒక దినం. (2 కల్పములు)
ప్రస్తుత మనం 7వ మన్వంతరములో ఇప్పటివరకు 27 మహాయుగాలు గడిచాయి.
1 కల్పానికి 14 మన్వంతరాలు 14 సంధి కాలాలు ఉంటాయి
7200 కల్పాలు బ్రహ్మకు 100 సంవత్సరాలు.
ఇప్పుడు కలియుగం , వైవస్వత మనువులో శ్వేతవరాహ యుగంలో ఉన్నాం
జులియన్ క్యాలెండర్ ప్రకారం 17 ఫిబ్రవరి /18 ఫిబ్రవరి 3102 BCE న 28వ కలియుగం మొదలైంది. ఇంకా కలియుగం ముగియటానికి 4,26,880 సంవత్సరాలు ఉన్నాయి
"నేలతో నీడ అన్నది" పాటకి COVID-19 theme తో మేము చేసిన parody ప్రయత్నాన్ని చూడండి: https://youtu.be/KRgEz5k3H7I
ReplyDelete