పదనిసలు

పదనిసలు
పదనిసలు.. పరిపరి విధములు..

Tuesday, December 22, 2009

రాజగోపాల్ ను ఎందుకు ప్రశ్నించకూడదు?

ముందుగా ఆనందిని గారి టపా ఆనందిని: నేను నా దీక్ష

చదివి .. నా టపా చదవవలసిందిగా సందర్శకులకు మనవి

ఆనందిని గారికి,
మీ టపాకి అభినందనలు.
"కెసిఆర్‌ నిజాయితీతో దీక్షను కొనసాగించారు." ఇది మీకే చిరాగ్గాలేదు చెప్పడానికి?

"విజయవాడలో ఒక్క మనిషి కూడా ఆయన్ను నిలదీసే సాహసం చేయలేదు.. ఆ దము్మలు లేవు ఎవరికీ.. లగడపాటి చర్యను విద్యార్థులైనా గట్టిగా ప్రశ్నించిన పాపాన పోలేదు.. ప్రజల్లోంచి.. తెలుగుతల్లి గర్భసంచిలోంచి పుట్టుకొచ్చిన ఉద్యమ స్ఫూర్తికి ఇంతకంటే తార్కాణం ఏముంది?"

మీరు విజయవాడ అని కొత్తగా సంబోధిస్తున్నారేమిటి? యావత్ ఆంధ్రప్రదేశ్ అనాలి. ఇక ప్రశ్నించడం విషయానికొస్తే, ఎందుకు ప్రశ్నించాలి? తెలంగాణా నాయకులు చెప్పినట్టుగా 2000 మంది గూండాలని విజయవాడ నుంచి వెనుకేసుకు రాలేదనా? లేక కెసిఆర్ లేదా హరీష్ రావు పురిగొల్పినట్లుగా జనాలని ఆత్మహత్యలకు ప్రేరేపించలేదనా? లేక మా దీక్షభంగం చేస్తే ఆత్మహత్యా దాడులకు పాల్పడటం లాంటి statements ఇవ్వలేదనా? లేక తలకాయలకు వెల కట్టలేదనా? లేక సమైక్యతను కోరుకుంటున్నందుకా? లేకా దీక్షాభంగం జరిగినా, జరగనట్టుగా supplements మీద ఆధారపడుతూ, కేంద్రం "ప్రక్రియ మొదలు పెడతాం" అనగానే ఒక్క ఉదుటున మంచం నుంచి దిగి దీక్ష విరమిస్తున్నానంటు, తెలంగాణా వచ్చేసిందంటూ తప్పుడు వాగ్దానాలు చేయలేదనా?

"..ప్రెస్‌క్లబ్‌కు వచ్చి తన చర్యలను సమర్థించుకోవటానికి నానా నానా తంటాలు పడి మరీ ఇబ్బంది పడి..జవాబులు చెప్పీ చెప్పక.. గాంధీనీ, ఫ్లూయిడ్‌‌సనీ, ప్రాచీన ఆధునిక దీక్షలనీ ప్రస్తావిస్తూ పాపం లగడపాటి విలేఖరుల సమావేశాన్ని ముగించారు.."
మరొక్క సారి మీరు తెలంగాణావాదులా, సమైక్యంధ్రా వాదులా అన్నది మరచి రాజగోపాల్ ఇంటర్వ్యూ చూడవలసినదిగా మనవి.

"ఆయన కుటుంబ సభ్యులే మానవహక్కుల సంఘానికి ఫిర్యాదుచేసి మరీ నిమ్‌‌సకు తరలించేలా చూసుకున్నారు.."
దీనికి సమాధానం నేను చెప్పక్కర్లేదనుకుంటాను.. మీరే చెప్పారు...

11 comments:

  1. aanamdini kaadadi - asuriNi.
    taanoka mEdhaavani samtOsh kumaarki pedda anumaanam. veeDiki spoorti O taagubOtu! meeru jawaabivva navasaram lEdu.
    prastuta jarnalisTulaki vaastavaanikee, nijaalakee tEDaa teleedu. abaddhaalu ceppE vaaLLE aravaalsostumdi. nijam ceppEvaDu nimpaadigaanE cebutaaDu.

    ReplyDelete
  2. yeah dont mind her ...

    ReplyDelete
  3. kcr ఎంత ఎదవో అంతకంటే ఎదవలము మేము అని నిరూపించుకోటానికి తెలబాన్లు కంకణం కట్టుకొన్నట్టు, ఆ కామెడీ బ్లాగ్ వీరుడు గంటకో కామెడీ రాతలు వ్రాస్తుంటాడు లెండి. ప్రతి టపాకు ఆయన మెదడు మొకాలు కిందకు దిగుతున్నట్లు చూపిస్తుంటాడు.
    ఆ కామేడీ వీరుడు దగ్గరనుండి , లాజిక్ తో కూడిన సమాధానం ఆశించకండి
    మీరు చేసింది మాత్రం మంచి ప్రయత్నం, ఓపికుంటే ఆ కామేడీ వాని బ్లాగ్ ను ఇలానే ఆరవేయండి, లెకపొతె నవ్వుకొని జాలి పడి వదిలివెయ్యండి.

    ReplyDelete
  4. yeah man. Your reply is fitting. He/she needs some treatment. lol..

    ReplyDelete
  5. truely said good attempt !

    ReplyDelete
  6. KCR & LRG లాంటి రాజకీయ ఎదవలు తెలుగోల్లందరినీ పిచ్చోలని చేసి ఆడుకుంటున్నారు.

    ReplyDelete
  7. ఒకరిగురించి వ్రాయటం..వారి వెతలు కామెంట్ చెయ్యటం నాకు ఇష్టంలేని పని..కానీ అదేపనిగా అర్థంలేని రాతలు రాస్తే పాఠకులని రేషనల్ మైండ్తో ఆలొచించేలా చెయ్యాలని నా ఉద్దేశం...
    ఈ అనందిని ..24గంటలు..ఇంకొక తెలుగు చానెల్ దాని పేరు కూడవీరితో ముడిపడి వుంది..వీరికి నిజాలకన్న అబధ్హ ప్రచారాలు చెయ్యటం ఒక హాబీ ..ఎందుకంటే నిజం నిప్పులాంటిది కదా ..దానిజోలికి వెళ్ళకపోవటం మేలని వీరి అభిప్రాయం..అందుకని వీరి పోస్టులు చదివి రియాక్ట్ కావలిసిన అవసరం లేదు..నిజనిజాలు అందరికీ తెలుసు..

    ReplyDelete
  8. yevarandee meeru...telabaanlu..ani raastunnaru? maree inta daaruna prayogam paniki raadu. baadhalu padina vaadiki telustundi saar. mee abhipraayam meedi, telangaana vaari abhipraayam vaaridi. yemitee rechagotte prayogaalu?
    siva

    ReplyDelete
  9. anandini abiprayam valla basha vallu chepparu..........mari meeru names rasi mari reply evatam emi bagaledhu.......ela ayithe e blog culture debbatintundhi ani naa abhiprayam.plz dayachesi names mention cheyakunda post's veyandi sir......

    ReplyDelete
  10. bagundii. santosh kumar post pai andhraprantam valla muukummadi dadi.. kcr nijayitito deeksha chepattaledu.. deeksha konasaginchadu.. chepattataniki konasaginchataniki chaala teda undi.. adee osmania lo vidyarthulu bayataku vaste antu chustamani bedirinchaka ayanaku deeksha cheyaka tappaledu. deenni meeru vakreekaristunnaru.. telangana lo kcr pai ivaltiki viswasam ledu.. prastutam jarugutunna, meeru jaragatam ledanukuntunna udyamam vidyarthulu, prajalu chestunnadi.. rajakeeya nayakulu asalu seenlone leru..sare.. telangana vaallanu elagu talibanluga marcharu.. varito kalasi undamanukune annayyalaku unna premaku idi nidarshanam. telangana vaalla abhiprayam, badha, abaddham gaa.. commedy gane kanipistundi..daanni nijam ani oppukovatam sadhyama.. anduke ee edurudaadi.. andhrollaku dandam..

    ReplyDelete
  11. శ్రీకాంత్ గారు,
    మీరు చెప్పేది కరెక్ట్. నేను కూడా కొంతమందిని ప్రశ్నించి చూశా. ఎవరికీ KCR పైన సదభిప్రాయం లేదు, విశ్వసనీయత అంతకన్నా లేదు. సీమంధ్రలో రాజగోపాలంటే విశ్వసనీయత లేకున్నప్పటికీ దురభిప్రాయం లేదు. కానీ దురదృష్టవశాత్తు, ప్రసార మాధ్యమాలకి కావలసింది "సంచలన ప్రకటనలు" అవి రాజకీయనాయకుల ద్వారానే సాధ్యం. విద్యార్థులు, ప్రజలు ఏమి చేయగలరు చెప్పండి ప్రాణ త్యాగాలు తప్ప. ఏది ఎటోచ్చినా చివరకు సామాన్యులే బలి పశువులు..

    ReplyDelete

మీ వ్యాఖ్యలకు ముందుగానే కృతఙ్ఞతలు.